Header Banner

బికినీలో పీవీ సింధు.. బ్యాడ్మింటన్ స్టార్ ఫొటోలు వైర‌ల్! ఒక మంచి బ్రేక్ కావాలి..

  Mon Jun 09, 2025 16:00        Sports

భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు సంబంధించిన కొన్ని  ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఆమె ప్ర‌స్తుతం వియ‌త్నంలోని అమ‌నోయిలో త‌న భ‌ర్త‌తో క‌లిసి వెకేష‌న్ ఎంజాయ్ చేస్తోంది. అయితే, తాజాగా ఈ బ్యాడ్మింటన్ స్టార్ బికినీలో మెరిసింది. ఆ స‌మ‌యంలో తీసిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదిక‌గా పంచుకుంది. ఒక మంచి బ్రేక్ కావాలి.. అంటూ ఈ పోస్ట్‌లో ఆమె రాసుకొచ్చింది. దీంతో సింధు  ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారాయి. అయితే, అభిమానులు, మీడియా వర్గాల్లో ఈ చిత్రాలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా ఆట‌ పరంగా సింధు వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ ఫొటోలు బయటకు రావడం గమనార్హం. ఇటీవలి కాలంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న విష‌యం తెలిసిందే. మలేషియా మాస్టర్స్ టోర్నమెంట్‌లో ఆమె తొలి రౌండ్‌లోనే ఓటమి పాలై నిష్క్రమించింది. ఆ తర్వాత జరిగిన ఇండోనేషియా ఓపెన్‌లో కూడా, సునాయాసంగా గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో ఓడిపోయి, రెండో రౌండ్‌లోనే ఇంటి దారి ప‌ట్టింది. ఇక‌, ఈ ఏడాది జనవరిలో ప్రఖ్యాత స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ ప్యూమాకు సింధు కొత్త అంబాసిడర్‌గా నియమితులైన సంగతి తెలిసిందే. 2025 బ్యాడ్మింటన్ ఇండియా ఓపెన్‌లో ప్యూమా బ్రాండ్‌తో కోర్టులోకి అడుగుపెట్టడమే కాకుండా, ఫ్యాషన్ రంగంలోనూ తనదైన ముద్ర వేసింది. ఈ భాగస్వామ్యం ద్వారా బ్యాడ్మింటన్ కోర్టు ఆవల కూడా సింధు తన బ్రాండ్ ఇమేజ్‌ను విస్తరించుకుంది.

 

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు! మొదటి దశకు సుమారు..

 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఆ మాజీ మంత్రిపై మరో కేసు నమోదు! వైసీపీలో హైటెన్షన్..

 

కృష్ణంరాజు కాదు నికృష్ఠం రాజు.. అతను జర్నలిస్ట్ ముసుగేసుకున్న జగనిస్ట్! వారి బతుకులు రోడ్డుపాలవడం ఖాయం!

 

కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనా? ఆ వర్గాల వారికే..

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

 

షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!

 

రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #PV Sindhu #PV Sindhu bikini photos #Sindhu vacation #Amanoi Vietnam #badminton player #Puma brand #ambassador Malaysia Masters #Indonesia Open #sports wear brand